(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 177
॥ శ్రీః ॥
7.177. అధ్యాయః 177
Mahabharata - Drona Parva - Chapter Topics
బకాదిబంధువధాద్భీమే చిరవైరిణా అలాయుధరాక్షసేన సుయోధనాదాయోధనాక్ష్యనుజ్ఞాముపలక్ష్య ఘటోత్కచం ప్రత్యభిగమనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
సంజయ ఉవాచ। 7-177-0x(4735)(53182)
తస్మింస్తథా వర్తమానే కర్ణరాక్షసయోర్మృధే।
అలాయుధో రాక్షసేంద్రో వీర్యవానభ్యవర్తత॥ 7-177-1(53183)
మహత్యా సేనయా యుక్తో దుర్యోధనముపాగమత్।
రాక్షసానాం విరూపాణాం సహస్రైః పరివారితః।
నానారూపధరైర్వీరైః పూర్వవైరమనుస్మరన్॥ 7-177-2(53184)
తస్య జ్ఞాతిర్హి విక్రాంతో బ్రాహ్మణాదో బకో హతః।
కిర్ణీరశ్చ మహాతేజా హిడింబశ్చ సఖా తదా॥ 7-177-3(53185)
స దీర్ఘకాలాధ్యుపితం పూర్వవైరమనుస్మరన్।
విజ్ఞాయైతన్నిశాయుద్ధం జిఘాంసుర్భీమమాహవే॥ 7-177-4(53186)
స మత్త ఇవ మాతంగః సంక్రుద్వ ఇవ చోరగః।
దుర్యోధనమిదం వాక్యమబ్రవీద్యుద్వలాలసః॥ 7-177-5(53187)
విదితం తే మహారాజ యథా భీమేన రాక్షసాః।
హిడింబబకకిర్మీరా నిహతా మమ బాంధవాః॥ 7-177-6(53188)
పరామర్శశ్చ కన్యాయా హిడింబాయాః కృతః పురా।
కిమన్యద్రాక్షసానన్యానస్మాంశ్చ పరిభూయ హ॥ 7-177-7(53189)
తమహం సగణం రాజన్సవాజిరథకుంజరం।
హైడింబిం చ సహామాత్యం హంతుమభ్యాగతః స్వయం॥ 7-177-8(53190)
అద్య కుంతీసుతాన్సర్వాన్వాసుదేవపురోగమాన్।
హత్వా సంభక్షయిష్యామి సర్వైరనుచరైః సహ॥ 7-177-9(53191)
నివారయ బలం సర్వం వయం యోత్స్యామ పాండవాన్॥ 7-177-10(53192)
తస్యైతద్వచనం శ్రుత్వా హృష్టో దుర్యోధనస్తదా।
ప్రతిపూజ్యాబ్రవీద్వాక్యం భ్రాతృభిః పరివారితః॥ 7-177-11(53193)
త్వాం పురస్కృత్య సగణం వయం యోత్స్యామహే పరాన్।
న హి వైరాంతమనసః స్థాస్యంతి మమ సైనికాః॥ 7-177-12(53194)
ఏవమస్త్వితి రాజానముక్త్వా రాక్షసపుంగవః।
అభ్యయాత్త్వరితో భైమిం సహితః పురుషాదకైః॥ 7-177-13(53195)
దీప్యమానేన వపుషా రథేనాదిత్యవర్చసా।
తాదృశేనైవ రాజేంద్ర యాదృశేన ఘటోత్కచః॥ 7-177-14(53196)
తస్యాప్యతులనిర్ఘోపో బహుతోరణచిత్రితః।
ఋక్షచర్మావనద్వాంగో నల్వమాత్రో మహారథః॥ 7-177-15(53197)
తస్యాపి తురగాః శీఘ్రా హస్తికాయాః ఖరస్వనాః।
శతం యుక్తా మహాకాయా మాంసశోణితభోజనాః॥ 7-177-16(53198)
తస్యాపి రథనిర్ఘోపో మహామేఘరవోపమః।
స్యాపి సుమహచ్చాపం దృఢజ్యం కనకోజ్జ్వలం॥
తస్యాప్యక్షసమా బాణా రుక్మ పుంఖాః శిలాశితాః।
సోఽపి వీరో మహాబాహుర్యథైవ స ఘటోత్కచః॥ 7-177-17(53199)
తస్యాపి గోమాయుబలాభిగుప్తో
బభూవ కేతుర్జ్వలనార్కతుల్యః।
స చాపి రూపేణ ఘటోత్కచస్య
శ్రీమత్తమో హ్యంతకసన్నికాశః॥ 7-177-19(53200)
దీప్తాంగదో దీప్తకిరీటమాలీ
బద్ధస్రగుష్ణీషనిబద్ధఖంగః।
గదీ భుశుండీ ముసలీ హలీ చ
శరాసనీ వారణతుల్యవర్ష్మా॥ 7-177-20(53201)
రథేన తేనానలవర్చసా తదా
విద్రావయన్పాండవవాహినీం తాం।
రరాజ సహ్ఖ్యే పరివర్తమానో
విద్యున్మాలీ మేఘ ఇవాంతరిక్షే॥ 7-177-21(53202)
తే చాపి సర్వప్రవరా నరేంద్రా
మహాబలా వర్మిమశ్చర్మిణశ్చ।
హర్షాన్వితా యుయుధుస్తస్య రాజన్
సమంతతః పాండవయోధవీరాః॥ ॥ 7-177-22(53203)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ఘటోత్కచవధపర్వణి చతుర్దశరాత్రియుద్ధే సప్తసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 177 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.